హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి జీరో ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులో 3.447 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఎలాంటి వరద రాకపోవడంతో గేట్లు మూసి వేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 కాగా 317.40 నీటిమట్టం ఉంది. మొత్తం ప్రాజెక్టు అవుట్ ఫ్లో 2,279 క్యూసెకులుగా ఉంది.