హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని యాచకుడు మృతి

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని వెలికట్ట శివారులో రోడ్డు వెంట గుర్తుతెలియని యాచకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెలికట్ట సర్పంచ్ శ్రీనివాస్, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.