NGKL: లింగాల మండలం రాయవరం గ్రామంలో డ్రైనేజీ కాలువలు అపరిశుభ్రంగా మారడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల దుర్వాసనతో పాటు, దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కాలువల్లో పూడిక తీయించి పారిశుధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రాయవరంలో మురుగు కాలువల అపరిశుభ్రత


