హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

WGL: కాకతీయ విశ్వవిద్యాలయంలో పలు విభాగాల్లో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా జువాలజీలో 6, ఇంగ్లిష్, కామర్స్,ఎకనామిక్స్ విభాగాల్లో ఐదేసి పోస్టులు ఉన్నాయి.వాస్తవానికి 68 ఖాళీలు ఉండగా, ప్రభుత్వం తొలి విడతలో 49 పోస్టుల భర్తీకే అనుమతిచ్చింది. కాంట్రాక్ట్ లెక్చరర్ల కొనసాగింపు నేపథ్యంలో మిగిలిన ఖాళీల భర్తీకి అనుమతి లభించలేదు.