హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిషాసురమర్దిగా బల్కంపేట ఎల్లమ్మ

HYD: బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి గర్భగుడిని వివిధ రకాల పప్పులు, పూలతో అందంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం అమ్మవారికి నక్షత్ర హారతి సమర్పించి, ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.