SRPT-కోదాడ చర్చి బజారులో టీవీ చూసే విషయంలో తల్లీకూతుళ్ల మధ్య జరిగిన వాగ్వాదం విషాదాంతమైంది. ఈ క్రమంలో తల్లి సైరాబాను రాయితో కుమార్తె జాస్మిన్ (8) తలపై దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. మేనమామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
విషాదం.. తల్లి దాడిలో 8 ఏళ్ల బాలిక మృతి


