హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు

SRCL: సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి భేరీ పూజ, దేవతాహ్వానం కార్యక్రమాలు కన్నులపండువగా సాగాయి. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో సంప్రదాయ పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.