భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో మేది అఖిల్(20) అనే యువకుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఉండే యువకుల మధ్య గతంలో ఉన్న పాత కక్షలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా సోమవారం ఉదయం మృతదేహంను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారంను చేరవేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
లక్ష్మీదేవిపల్లిలో యువకుడు దారుణ హత్య


