హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకు ఊరెళ్తున్నారా?.. జాగ్రత్త!

MDCL: దసరాకు పల్లెబాట పట్టేవారు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి, పోచారం, ఘట్‌కేసర్ ట్రై PSల CIలు జలంధర్, జగన్నాథ్, కిరణ్ సూచించారు. గోల్డ్, సిల్వర్ ఆభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలన్నారు. CC కెమెరాలు, అలారాలు ఏర్పాటు చేసుకోవాలని, పేపర్, పాల సరఫరాదారులకు సెలవులు ముందే చెప్పాలన్నారు. జర్నీ డీటెయిల్స్ SMలో పంచుకోవద్దన్నారు.