KMR: దోమకొండలో చాముండేశ్వరి దేవి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజూ చండీయాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శరత్ చంద్ర శర్మ తెలిపారు. మహర్నవమి సందర్భంగా నేడు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
తెలంగాణ
మహిషాసుర మర్దినిగా చాముండేశ్వరి దేవి


