హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా పంట సాగు కోసం సోమవారం 1,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 1,398.85 అడుగులుగా నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405.00 అడుగులు కాగా, ప్రస్తుతం 10.164 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.