RR: షాద్‌నగర్-కేశంపేట NH-44 రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. గత ఐదేళ్లలో ఈ మార్గంలో సుమారు 100 ప్రమాదాలు జరగగా, 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకర ప్రాంతాలపై ట్రాఫిక్ అధికారుల నిరంతర పర్యవేక్షణ కరువైందని, డేంజర్ జోన్‌లను గుర్తించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
ప్రమాదాలకు కేరాఫ్.. షాద్‌నగర్-కేశంపేట NH-44


