హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెటర్నరీ విద్యార్థి లావణ్యకు నివాళులర్పించిన: MLA

GDWL: ఉండవెల్లి మండలం బొంకూరు–పోతులపాడు స్టేజీ సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన కారు–ఆటో ప్రమాదంలో తిమ్మాజిపల్లి గ్రామానికి చెందిన వెటర్నరీ విద్యార్థిని లావణ్య తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో భాగంగా ఆమెను కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రిలొ చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.