హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొత్తగట్టులో శరవేగంగా సాగుతున్న అండర్ పాస్ పనులు

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టులో అండర్ పాస్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామస్థులు టోల్ ప్లాజా వద్ద అండర్ పాస్ కోసం వారం రోజులుగా రిలే దీక్షలు చేశారు. కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాలతో జాతీయ రహదారి అధికారులు ఆదివారం కల్వర్టును అండర్ పాస్ గా మార్చే పనులు చేపట్టారు.