W.G: ఉదయం జనసేన పార్టీలో ఉన్న ఆమె అనూహ్యంగా సాయంత్రం వైసీపీ కండువా కప్పుకొని కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. నగర పంచాయతీ 9వ వార్డ్ నుంచి తిప్పా భవాని వైసీపీ తరఫున బరిలో దిగుతున్నారు. ఇటీవల ఆమె జనసేన పార్టీలో చేరారు. ఉదయం వరకు జనసేన జెండాతో ఉన్న ఆమె హఠాత్తుగా వైసీపీ కండువా కప్పుకొని నామినేషన్ దాఖలు చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయం జనసేన సాయంత్రం వైసీపీ


