KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం జీపీలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అధికారులు, నిన్న సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. గ్రామస్థుడు అన్నారపు తిరుపతి ఫిర్యాదుతో విజిలెన్స్ సీఐ వరుణ్ ప్రసాద్, ఎస్సై రాజేశ్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని మండలంలో ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ
కేశవపట్నం జీపీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు


