SRD: బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారిని భద్రకాళీ దేవి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
మహిషాసుర మర్దినిగా అమ్మవారి దర్శనం


