VKB: జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మతో పండుగ ముగిసింది. అయితే ప్రభుత్వం అందించాల్సిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు వికారాబాద్, కొడంగల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ పంపిణీ కాలేదని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పండుగ ముగిసిన తర్వాత చీరలు తీసుకుని ఏం చేసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
పండుగ అయిపోయింది.. బతుకమ్మ చీర ఎక్కడ?


