HYD: దసరా వేళ సొంతుళ్లకు వెళ్లే ప్రజలకు HYD పోలీసులు కీలక సూచనలు జారీ చేస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో అత్యంత నమ్మకస్థులతో పాటు స్థానిక PSలో తప్పకుండా సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, దొంగలు పండగల సీజన్లోనే ఆసరా చేసుకుని ఇళ్లను దోచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మీ పేరు, నంబర్, అడ్రస్, మీరు ఊరికి వెళ్లే, వచ్చే వివరాలు ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
దసరాకు ఊరెళ్తున్నారా?.. జాగ్రత్త!


