హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని యాచకుడు మృతి

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని కర్నూలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని యాచకుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో విగత జీవిగా పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కొంత కాలంగా ఆ వ్యక్తి స్థానికంగా బిక్షాటన చేస్తున్నాడని విచారణలో పోలీసులు గుర్తించారు.