GNTR: అమరావతి రాజధాని నగర ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ చట్టం ప్రకారం గ్రామ సభలు, పబ్లిక్ హియరింగ్స్‌కు ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసినట్లు డిప్యూటీ కలెక్టర్ జీ. వెంకటేష్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా, ఈ గ్రామాల్లో సభలకు ఎన్నికల నియమావళి వర్తించదన్నారు. ముందుగా జారీ చేసిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 22, 23, 24 తేదీల్లో గ్రామ సభలు ఉంటాయాన్నారు.
ఆంధ్రప్రదేశ్
షెడ్యూల్ ప్రకారమే గ్రామ సభలు


