హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDPలో చేరిన 4,000 కుటుంబాలు

VZM: ఎస్.కోట నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 4,000 కుటుంబాలు ఏకకాలంలో తెలుగుదేశం పార్టీ (TDP) లో చేరాయి. ఉత్తరాంధ్ర కీలక నేత, విజయనగరం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో ఈ భారీ చేరికలు జరిగాయి. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.