హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రధాన రహదారిపై ఏనుగుల సంచారం

PPM: పార్వతీపురం (M)లో ఏనుగులు సంచరించాయి. పులిగుమ్మి, చిన్నరాయుడిపేట మధ్య ప్రధాన రహదారిపై ఏనుగుల గుంపు తిరుగాడటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.