HYD సిటీ పోలీస్ విభాగంలో ఒకేసారి 75 మంది సబ్ ఇన్‌స్పెక్టర్ల (SI) బదిలీలు జరిగాయి. ఈ మేరకు బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులకు కొత్త స్థానాల్లో పోస్టింగ్‌లు కేటాయించారు. పరిపాలనా అవసరాలు, పోలీస్ శాఖలో విధుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణ
నగరంలో ఒకేసారి 75 మంది SIల ట్రాన్స్‌ఫర్!


