WG: జిల్లాలోని 17 మద్యం దుకాణాలకు ఈ నెల 10న ఎక్సైజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకివీడులో 5, భీమవరంలో 7, తణుకులో 3, తాడేపల్లిగూడెంలో 2 దుకాణాలకు నోటిఫికేషన్ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. అయితే ఆదివారం వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 21న లాటరీ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
17 మద్యం దుకాణాలకు నో దరఖాస్తులు!


