హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మహిషాసుర మర్దినిగా మావుళ్ళమ్మ దర్శనం

W.G: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమవరంలో కొలువై ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.