హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'50 మద్యం సీసాలతో ముగ్గురు అరెస్టు'

SKLM: లావేరు మండలం అదపాక గ్రామ సమీపంలో నిన్న ఎస్‌ఐ వి. సందీప్‌ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ముగ్గురి నుంచి మొత్తం 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు. అక్రమంగా మద్యం తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.