PPM: పంచాయతీరాజ్ కమిషనర్ ఇవాళ కలెక్టర్, జడ్పీ సీఈవో, ఆర్వోలతో ఈఎంఎస్‌పై వీడియో సమావేశం నిర్వహించనున్నారు. సాంకేతికతతో కూడిన డిజిటల్ సహాయకుడిని కూడా హాజరుపరచాలని ఆదేశించారు. ఈసారి మండల, జడ్పీ ప్రాదేశిక స్థానాల ఎన్నికలను పూర్తి సాంకేతిక పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
పీఆర్ కమిషనర్‌తో సమావేశం


