AKP: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) ను డిసెంబర్ 3 వరకు రద్దు చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా నిన్న తెలిపారు. ఎన్నికల భద్రతా విధుల్లో పోలీసు అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'డిసెంబర్ 3 వరకు PGRS రద్దు'


