BPT: జొన్నతాళి గ్రామంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అమ్మవారి పల్లకి సేవలో ఆయన పాల్గొని సేవలను అందించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారి పల్లకి సేవలో ఎమ్మెల్యే


