హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నా క్యాంటీన్లలకు రెండు రోజులు సెలవు

విజయనగరం జిల్లాలో ఉన్న అన్న క్యాంటీన్లకు పండుగ సెలవులు ప్రకటించారు. మహా నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని ఈనెల19, 20 తేదీలలో అన్నా క్యాంటీన్లను మూసివేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.అన్న క్యాంటీన్ల నిర్వహణ భాగస్వామ్య సంస్థ హెచ్ కె.ఎం చారిటబుల్ ఫౌండేషన్ విజ్ఞప్తి మేరకు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.