MBNR: జడ్చర్ల సమీపంలోని రంగారెడ్డి గూడ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు. తన వాహనం నుంచి దిగి కారులో చిక్కుకున్న బాధితులను బయటకు తీసి, వారిని ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశారు. ప్రమాద బాధితులను ఆదుకోవడంలో మానవత్వాన్ని చాటుకున్నారు.
వార్తలు
VIDEO: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్న మాజీ మంత్రి


