హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎస్ఈసీ మీడియా సమావేశం

AP: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రక్రియ పూర్తికానుండగా, సరిగా లేని నామినేషన్ల వివరాలను ఆర్వోలు ప్రకటించనున్నారు. వాలిడేషన్‌లో ఒక్క నామినేషనే మిగిలితే ఆ స్థానం ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. కాగా, ఉదయం 11.30 గంటలకు విజయవాడలో ఎస్ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.