హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్లలో పోలీసుల కార్డన్ సెర్చ్

PLD: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఎన్నికల భద్రత దృష్ట్యా అదనపు ఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో రొంపిచర్ల మండలంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేసి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారు.