SS: తుపాకీ చంద్రబాబుది, భుజం పోలీసులది, అరాచకం చంద్రబాబుది, అమలు పోలీసులది అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన పాపాన్ని రేపు తవ్వితే బయటపడేది మీ పేర్లేనని పోలీసులను హెచ్చరించారు. అధికారం పోయాక బాబు తప్పించుకుంటారని, కేసులు మాత్రం మీ మీదే మిగులుతాయని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తుపాకీ చంద్రబాబుది, భుజం పోలీసులది: కేతిరెడ్డి


