హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమిలో అంతర్గత విభేదాలు

GNTR: తెనాలి మున్సిపల్ ఎన్నికల వేళ కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 52 వార్డుల్లో టీడీపీకి 31, జనసేనకు 20, బీజేపీకి ఒక్క వార్డు మాత్రమే కేటాయించడంపై కమలం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను తక్కువగా చూస్తున్నారంటూ నామినేషన్ల చివరి రోజు బీజేపీ ఐదుగురు రెబల్ అభ్యర్థులను దించి నామినేషన్లు వేయించడంతో కూటమిలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశమయ్యాయి.