VZM: గజపతినగరంలోని కోనేటి గట్టు వీధిలో ఆదివారం రాత్రి భవాని భక్తులు అగ్నిగుండం తొక్కి తమ మొక్కులు తీర్చుకున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముందుగా ఘటాలను భవాని భక్తులు శిరస్సుపై ఉంచుకొని కోనేటి గట్టు మేదరవీధి,మెయిన్ రోడ్డు మీదుగా ఊరేగింపు నిర్వహించారు. గురు భవానీ లు పర్యవేక్షణలో అగ్నిగుండం తొక్కుట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్
అగ్నిగుండం తొక్కిన భవాని భక్తులు


