ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామపత్రాల అందజేత ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. చివరి రోజు మేయర్ స్థానానికి పోటీ చేసేందుకు ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శనివారం కూటమి, వైసీపీ అభ్యర్థులు ఇద్దరితో పాటు వారికి మద్దతుగా మరో ఇద్దరు డమ్మీలు, ఆర్పీఐపీ నుంచి ఒకరితో కలిసి మొత్తం అయిదుగురు నామినేషన్లు సమర్పించారు. మొత్తమ్మీద మేయర్ పదవికి 12 నామినేషన్లు పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్
మేయర్ స్థానానికి పోటీ పోటీ


