హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగావళిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

PPM: కొమిరి, కిలంతర గ్రామాల సరిహద్దులోని నాగావళి నదీతీరంలో నిన్న గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. వరదలకు కొట్టుకువచ్చిందా లేక స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిందా అనేది విచారణలో తేలాల్సి ఉందని ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.