ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 25 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు SI శివ ఆదివారం తెలిపారు. అనుములపల్లి-5, పలుగుంటిపల్లి-5, రాచర్ల-10, గౌతవరం–5 మందిపై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారితో పాటు, గత రికార్డ్‌లో పోలింగ్ బూత్ వద్ద ఘర్షణలకు పాల్పడిన అనుమానితులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
25 మందిపై బైండోవర్ కేసులు


