హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి 'పరిష్కార వేదిక' రద్దు

ATP: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహర్‌నవమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పరిష్కార వేదిక రద్దు చేసినట్లు తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి.. వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేటు రావద్దని సూచించారు.