హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికులకు ప్రత్యేక రైలు

GNTR: దసరా రద్దీని తగ్గించడానికి రేపల్లె-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ తీర రైల్వే గుంటూరు డివిజన్ ప్రకటించింది. ఇరువైపులా ఒక్కో ట్రిప్ మాత్రమే ఉంటుందని డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జీ.వీ.ఎస్. భరత్ కుమార్ తెలిపారు. రైలు నెం. 07227 అక్టోబరు 21న రాత్రి 19:45 గంటలకు రేపల్లెలో బయలుదేరుతుంది. OCT 22న ఉదయం 5:00గంట చర్లపల్లి చేరుకుంటుంది.