హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాయ్'లో బాక్సింగ్, వాలీబాల్ ఎంపికలు

ASR: విశాఖ పోర్టు స్టేడియంలోని 'శాయ్' కేంద్రంలో బాక్సింగ్, వాలీబాల్ క్రీడా విభాగాల్లో ప్రవేశాల కోసం ఈనెల 26, 27 తేదీల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. 12 నుంచి 16 ఏళ్ల వయసున్న బాలబాలికలు అర్హులు. వాలీబాల్‌కు బాలురు 190, బాలికలు 170 సెం.మీ.ఎత్తు ఉండాలి. ఆసక్తిగలవారు వయసు ధ్రువీకరణ పత్రం, ఫొటోతో హాజరుకావాలని కేంద్ర ఇన్‌ఛార్జ్ ఎం. సత్య నారాయణ తెలిపారు.