ASR: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల జనసేన పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా టి. ఆనంద్ పౌల్ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జనసేన ZPTC అభ్యర్థిగా ఆనంద్ పౌల్!


