W.G: బాణసంచా తయారీ, విక్రయాలకు సంబంధించి నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి బి.శ్రీని వాసరావు స్పష్టం చేశారు. బాణసంచా దుకాణాల ఏర్పా టుకు అగ్నిమాపక అధికారి వెబ్సైట్ నుంచి అనుమ తులు పొందాలన్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారిక పర్యవేక్షక బృందం పరిశీలించిన తర్వాత అనుమ తులు మంజూరవుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాణసంచా తయారీకీ ఆన్‌లైన్ అనుమతులు


