BPT: చీరాల టీడీపీ కార్యాలయంలో దావీదు నల్లమల ఆధ్వర్యంలో దేశాయిపేటకు చెందిన 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, చీరాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి 500 కుటుంబాలు చేరిక


