WGL: వర్ధన్నపేట పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో గత నెల 25న రూ.3.05 లక్షలు చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. విచారణలో నిందితులు చోరీ చేసినట్లు అంగీకరించడంతో వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీకి గురైన నగదు రికవరీ కాకపోవడంపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
మద్యం దుకాణాల్లో చోరీ కేసులో ఇద్దరికి రిమాండ్


