SKLM: శ్రీకాకుళంలోని నకిలీ పత్రాలతో సుమారు రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు నిన్నఅరెస్టు చేశారు. నకిలీ పత్రాలను అసలైనవిగా చూపిస్తూ స్థలంపై అక్రమంగా హక్కులు పొందేందుకు నిందితులు ప్రయత్నించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'నకిలీ పత్రాలతో స్థలం కాజేసే యత్నం'


