హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 25న సాహితీ ఉత్సవం

W.G: గోదావరి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాహితీ ఉత్సవాన్ని ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు కూనపరాజు కుమార్, కార్యదర్శి పి.శ్రీనివాసరాజు తెలిపారు. భీమవరంలోని ఎస్ఆర్ కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు, రచయిత వంశీ, గాయకుడు గోరటి వెంకన్న తదితరులు పాల్గొంటారని ఓ ప్రకటనలో తెలిపారు.