NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ కాబోతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వెంకటాచలం(M) కురిచర్లపాడు ఇస్లాంపేటకు చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జగన్ నాయకత్వంపై నమ్మకంతో వైసీపీలో చేరడం శుభసూచకమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సర్వేపల్లిలో టీడీపీ ఖాళీ కాబోతోంది: కాకాణి


